Thursday, December 12, 2013

Health:For Sugar


చిన్న చిట్కాలతో మధుమేహం(షుగర్ )ను అదుపులో ఉంచవచ్చు.
ప్రతి రోజు ఉదయం పరగడుపున పది కరివేపాకు రెమ్మలు తింటే అధిక బరువు కారణంగా, వంశపారంపర్యంగా వచ్చిన మధుమేహ వ్యాధి (షుగర్ ) అదుపులోకి వస్తుంది.
కరివేపాకులో బరువు తగ్గించే గుణం కూడా ఉంది. క్రమం తప్పకుండా ఒక మూడు నెలలు పాటు తీసుకోవాలి . 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...