Monday, December 16, 2013

Tips

చిట్కా:

అల్లం :

 
ginger

జీర్ణ సంబంధిత ఇబ్బందులకు అల్లం మంచి మందు . సన్నగా చెక్కిన అల్లం ముక్కలకు రెండు చుక్కల నిమ్మరసం , అర చిటికెడు ఉప్పు కలిపి బోజనానికి ముందు కానీ తర్వాత కానీ తింటే మంచిది .
గ్యాస్ సంబంధిత బాధలు తగ్గుతాయి .

No comments:

Post a Comment

.com/blogger_img_proxy/